నిషా కళ్లతో గ్లామర్‌ విషం నింపేసింది!

By Inkmantra - October 14, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

'చిరుత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నేహాశర్మ. గ్లామర్‌ విషయంలో అమ్మడిని కొట్టేవాళ్లే లేరనడానికి ఈ ఒక్క పిక్‌ చాలదా చెప్పండి. శాటిన్‌ ప్యాటర్న్‌లో స్లీవ్‌లెస్‌ టాప్‌ ధరించి, ఆ తరహా క్లాత్‌లోనే బ్లాక్‌ కాంబినేషన్‌ ప్యాంట్‌ ధరించింది. కళ్లలో నిషా నింపింది. కైపెక్కించేస్తోంది. ఫోటో టెక్నిక్‌ అనాలో. పాప గ్లామర్‌కే ఆ తళుకులు అని ఒప్పుకుని తీరాలో తెలియడం లేదు కానీ, ఈ పిక్‌కి 100కి వంద మార్కులు మించి వేసేయొచ్చుననిపిస్తోంది.

 

రేటింగ్‌ అయితే, టాప్‌ లేపేయాలనిపిస్తోంది. స్లీవ్‌లెస్‌ బ్రైట్‌ రెడ్‌ టాప్‌లో డీప్‌ నెక్‌ నుండి హాట్‌ హాట్‌గా అందాల వడ్డన చేసేస్తోంది. ఈ అందానికి ఎక్స్‌ట్రా యాక్సెసరీస్‌ అవసరమా చెప్పండి. బాల్కనీ కార్నర్‌లో స్టైల్‌గా స్టాండ్‌ అయినట్లుగా ఉన్న ఈ పోజు, కేక పుట్టించేస్తోంది. అందుకే ఈ సోకులకు సోషల్‌ మీడియాలో అంత ఫాలోయింగ్‌ ఉంది. ఎంత సేపు కావాలంటే అంత సేపు చూపు తిప్పుకోకుండా ఎంజాయ్‌ చేయండి ఈ హాట్‌ హాట్‌ అందాల్ని.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS