గ్లామ్‌షాట్‌: వైట్‌ అండ్‌ వైట్‌ సెక్సీ రాజహంస

మరిన్ని వార్తలు

వైట్‌ అండ్‌ వైట్‌లో బీచ్‌ ఒడ్డున స్టైల్‌గా ఫోటోకి పోజిచ్చిన ఈ ముద్దుగుమ్మని గుర్తించారుగా. 'చిరుత' భామ. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో 'చిరుత' సినిమాతో డెబ్యూ చేసింది. చరణ్‌ చిరంజీవి తనయుడు కాబట్టి మెగా పవర్‌ స్టార్‌ అయ్యాడు. ఆ మెగా పవర్‌ స్టార్‌తో పాటే తాను కూడా డెబ్యూ చేసినా, ఈ ముద్దుగుమ్మకి మహర్దశ పట్టలేదు. ఒకటి రెండు సినిమాలకి మాత్రమే పరిమితమైంది. రెచ్చగొట్టే అందాల టాలెంట్‌ ఉన్నప్పటికీ, అవకాశాలిచ్చే దర్శక, నిర్మాతల్ని ఇంప్రెస్‌ చేయలేకపోతోంది. కానీ, సోషల్‌ మీడియాని మాత్రం తనదైన స్టైల్‌లో ఇంప్రెస్‌ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

This place 💕 with the best people.. @reetika1408 and @vaibhav_sharma29

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on

నెట్టింట్లో పాప పెట్టే హాట్‌ పిక్స్‌కి కుర్రకారు రెచ్చిపోయి మరీ ఫాలో అయిపోతుంటారు. ఆ ఫాలోవర్స్‌ని తన ఆరాధకులుగా భావించి, వారి కోసం ఎప్పటికప్పుడే ఇదిగో ఇలాంటి ఫోటోలు పోస్ట్‌ చేస్తూ, తన అందానికి దాసోహం చేసుకుంటుంది. తాజా పిక్‌ విషయానికి వస్తే, సింప్లీ సూపర్బ్‌. బీచ్‌ ఒడ్డున వైట్‌ అండ్‌ వైట్‌ కాస్ట్యూమ్‌లో స్మైలీ అండ్‌ స్టైలిష్‌ పోజిచ్చి నిలబడింది. షర్టు బటన్స్‌ ఓపెన్‌ చేయడంతో స్కిన్‌ కలర్‌ ఇన్నర్‌ వేర్‌లోంచి వేడి వేడిగా ఎద సౌందర్యాలు చిందులేస్తున్నాయి. మెడలో ధరించిన గోల్డెన్‌ డాలర్‌ అమ్మడి అందంతో పోటీ పడుతోంది. ఇక బీచ్‌ నుండి వీచే చల్లగాలికి ఈ పడుచు పిల్ల నీలి ముంగురులు కళాత్మకంగా ఎగురుతూ ఫోటోని మరింత గ్లామరస్‌గా మార్చేశాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS