గ్లామ్‌షాట్‌: గ్లామర్‌ పోత పోసిన అజంతా శిల్పం!

మరిన్ని వార్తలు

వరుస అవకాశాలతో తెలుగులో బిజీ అయిపోవాలనుకుంటోంది ముద్దుగుమ్మ వేదిక. అందుకే తన అందాల ఆరబోతతో సోషల్‌ మీడియాని హీటెక్కిస్తోంది. నెటిజన్స్‌ని మెస్మరైజ్‌ చేస్తోంది. స్కై బ్లూ కలర్‌ గాగ్రా చోళీలో ఎలా వయ్యారాలు పోతోందో చూశారుగా. అసలు సిసలు అజంతా శిల్పం అంటే ఇదిగో అనేలా ఉంది ఈ పిక్‌లో వేదిక అందాల సోయగం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💎 @mahesh_notandass @6shweta @Ravindupatilphotography @teji.singh7

A post shared by Vedhika (@vedhika4u) on

దివి నుండి భువికి దిగిన అందాల దేవతలా కనిపిస్తోంది వేదిక. అందం అంటే అంగాంగ ప్రదర్శన మాత్రమే కాదు. చూసే కళ్లలోనే అందం దాగి ఉంటుంది.. అంటూ ఫిలాసఫీ కబుర్లు చెబుతోంది. ఆ మాటకొస్తే, చక్కనమ్మలు ఏం చెప్పినా అందమే. ఏమాటకామాటే చెప్పాలి. ఈ స్టిల్స్‌లో వేదిక అందాలు నిజంగానే ఖజురహో శిల్పాల్ని తలపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS