గ్లామ్‌షాట్‌: వైట్‌ అండ్‌ వైట్‌ గ్లామర్‌.

మరిన్ని వార్తలు

'నిధి' పర్‌ఫెక్ట్‌ మాస్‌ హిట్‌ కొట్టి, ఫుల్‌ ఖుషీగా ఉంది అందాల భామ నిధి అగర్వాల్‌. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటోంది. ఈ మధ్య వరుస పెట్టి హాట్‌ హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ కొన్ని ఫోటోలకు పజిల్స్‌ కూడా ఇస్తోంది. అలా తనకు ఆల్రెడీ ఉన్న క్రేజ్‌ని మరింత పెంచుకుంటోంది. తాజాగా నిధి ఖాతా నుండి ఓ హాట్‌ పిక్‌ రిలీజై, నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ పిక్‌లో ఏముందంటారా? ఈ పిక్‌ పోస్ట్‌ చేసి, 'నీ డెస్టినీ నీ చేతుల్లోనే ఉంది..' అంటూ అందమైన లెక్చర్లు ఇస్తోంది. చక్కనమ్మలు ఎలాంటి పాఠాలు చెప్పినా అందంగానే ఉంటుంది.

 

కానీ, లెక్చర్లు ఎవరికి కావాలండీ. ఆ కాస్ట్యూమ్‌ చూశారుగా, వైట్‌ అండ్‌ వైట్‌ ప్యాంట్‌ అండ్‌ షర్ట్‌లో ఎప్పటిలాగే హాట్‌ క్లీవేజ్‌ని ఘాటుగా వదిలేసింది. పైన వైట్‌ కాంబినేషన్‌లోనే నెట్టెడ్‌ బ్లేజర్‌ ధరించింది. కానీ, ఆ ఘాటు ఘాటు అందాల్ని పాపం ఆ బ్లేజర్‌ ఎంతమాత్రమూ దాచలేకపోతోంది. అయినా మీ చాదస్తం కానీ, చూపించాలనుకున్నప్పుడు దాపరికమెందుకులెండి. దట్స్‌ జస్ట్‌ ఫర్‌ ఏ స్టైల్‌ అంతే. ఇక ఆ బ్లేజర్‌కి బటన్స్‌ పెడుతుంతో, తీస్తుందో తెలీదు కానీ, ఆ పోజులో, ఫేస్‌లో ఇచ్చిన ఆ సెక్సీ అండ్‌ నాటీ ఎక్స్‌ప్రెషన్‌ ఉంది చూశారూ, అబ్బా.. కెవ్వు కేక అంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS