సెల్ఫీ స్టిక్‌తో సెక్సీ బేబ్‌

మరిన్ని వార్తలు

సెల్ఫీ తీసుకోవడం ఇప్పుడో ఫ్యాషన్‌. చిన్న పిల్లాడు కూడా మొబైల్‌ పట్టుకుని సెల్ఫీ తీసేసుకుంటున్నాడు. అలాంటిది సెక్సీ బ్యూటీ నికీషా పటేల్‌కి సెల్ఫీ తీసుకోవడం రావట్లేదట. అందుకే ఇలా సెల్ఫీ స్టిక్‌తో ట్రై చేస్తోందట. అయినా కానీ ఆమెకి సెల్ఫీ తీసుకోవడం సరిగా రావడం లేదంటోంది. ఎవరైనా హెల్ప్‌ చేయాలని సెక్సీగా అడుగుతోంది ఈ బ్యూటీ. అదేంటీ ఈ ఫోటోలో మరి ఆ సెల్ఫీ స్టిక్‌ ఏంటి?, ఆ స్పెషల్‌ పోజేంటి? ఆ సెక్సప్పీల్‌ ఏంట్రా బాబూ.. అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎన్ని చేసినా ఈ ముద్దుగుమ్మ పాపం అవకాశాల కోసమే. మొన్నీ మధ్యనే బికినీ సెల్ఫీలతో హీటెక్కించేసింది. అసలిప్పుడేమో సెల్ఫీలే తీసుకోవడం రావట్లేదంటోంది. ఏంటో ఈ చక్కనమ్మ చక్కిలిగిలి. అర్ధం కావట్లేదు. అవును ఆడవారి మాటలకు ఆర్ధాలే వేరులే అంటే ఇదేనేమో. ఈ చక్కనమ్మ మాటల్ని ఎలా అర్ధం చేసుకోవాలో అర్థం కాకపోయినా అమ్మడి అందాలను మాత్రం హాయిగా ఆస్వాదించెయ్యొచ్చులెండీ!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS