‘చీకట్లో చితక్కొట్టుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ నిక్కీ తంబోలీ. తొలి సినిమాకే పాప బాగా ఎట్రాక్ట్ చేసింది. ఈ హారర్ బేస్‌డ్ కామెడీ మూవీకి నిక్కీ హాట్ హాట్ అందాలు మరో అట్రాక్షన్ అయ్యాయి. ఆ సినిమా ప్రమోషన్స్‌లోనూ నిక్కీ హాట్ హాట్ సొగసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తర్వాత శ్రీ విష్ణుతో ‘తిప్పరా మీసం’ సినిమాలోనూ నిక్కీ తంబోలీ హీరోయిన్గా నటించింది. అయితే, పాపలోని అసలు టాలెంట్ బయట పడాలంటే, మరో రెండు మూడు గట్టి సినిమాలు పడాల్సిందే.
ప్రస్తుతానికి అలాంటి అవకాశాలేమీ కనిపించకున్నా, సోషల్ మీడియాలో నిక్కీ తన స్కిన్ షైన్స్‌తో మురిపించేస్తోంది. తాజాగా నిక్కీ తంబోలీ ఓ ఫోటో పోస్ట్ చేసింది. మేఘాల రంగు షార్ట్ గౌను ధరించి కాళ్లు రెండూ వెనక్కి మడిచి కూర్చుంది. షార్ట్ డ్రస్ కావడంతో, తొడల సౌందర్యం మత్తెక్కిస్తోంది. ఓ చేతిని పైకి లేపి, నడుము భాగాన్ని విల్లులా వంచి ఇచ్చిన ఈ పోజు నెటిజన్స్‌ని వీర లెవల్లో చితక్కొట్టి చంపేస్తోందంటే అతిశయోక్తి కాదేమో.