ఛల్ మోహన్ రంగ మొదటిరోజు కలెక్షన్స్ ఇవే..

By iQlikMovies - April 06, 2018 - 18:06 PM IST

మరిన్ని వార్తలు

నితిన్-మేఘా ఆకాష్ ల కలయికలో వరుసగా వచ్చిన రెండవ చిత్రం- ఛల్ మోహన్ రంగ. ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావడం జరిగింది.

అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. దీనితో ఒకరకంగా ఈ ఎఫెక్ట్ కలెక్షన్స్ పైన ప్రభావం చూపనుంది. ఇప్పటికే రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుండగా ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం ఒకింత ఇబ్బంది పెట్టే అంశమే.

ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సుమారు రూ 4 కోట్ల మేర ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళు సాదించింది. ఇక ఈ వారంతం లోపు కలెక్షన్స్ పెరిగే అవకాశం లేకపోలేదు అనే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా భవిష్యత్తు సోమవారం తేలిపోనుంది.

ఇది నితిన్ 25వ చిత్రం బాక్స్ ఆఫీస్ రిపోర్ట్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS