గ్లామ్‌షాట్‌: క్యూట్‌గా గ్లామర్‌ 'పంజా' విసిరిందిలా.!

By iQlikMovies - February 14, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

'పంజా' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ అంజలీ లవానియా. ఈ ముద్దుగుమ్మకేమంత ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. కానీ మోడలింగ్‌ రంగం నుండి వెండితెరకు పరిచయమైంది. 'పంజా' సినిమా తొలి సినిమా అయినప్పటికీ, కాన్ఫిడెంట్‌ ఫీచర్స్‌తో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది.

 

అయితే సినిమా ఆశించిన విజయం అందుకోలేదు అది వేరే విషయం. ఇదిలా ఉంటే తర్వాత కూడా అంజలి పెద్దగా సినిమాల కోసం ట్రై చేయలేదు. మరో సినిమాలో కనిపించలేదు. అమ్మడికున్న గ్లామర్‌ అప్పీల్‌కి అవకాశాలు వరుస కట్టాల్సిందే. కానీ అలా జరగలేదెందుకో. ప్రస్తుతం ఏ భాషలోనూ సినిమాలు చేయడం లేదు.

 

కానీ అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌తో ఫ్యాన్స్‌ని పలకరిస్తుంటుంది. అలా తగిలిన ఫోటోనే ఇది. హాట్‌నెస్‌ వెతక్కుండా, సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ లుక్‌లో క్యూట్‌ అప్పీల్‌ ఇస్తూ ఊరిస్తోంది అందాల అంజలి లవానియా. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS