రేణు దేశాయ్ పైన పవన్ ఫ్యాన్ కామెంట్

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి మరోసారి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. 

ఆమె ఈ మధ్యన తన అనుభవాలని ఒక కవిత రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి ఒక పవన్ కళ్యాణ్ అభిమాని స్పందిస్తూ- మీరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్స్ వల్ల పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతున్నారు. మీరు ఇలా పూర్తి అవగాహన లేకుండా చేస్తున్న పోస్టింగ్స్ వల్ల ఆయన రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని దయచేసి ఇటువంటివి ఇక మీదట పెట్టకండి అని ఒక ట్వీట్ చేశాడు. 

ఈ కామెంట్ కి వెంటనే రేను దేశాయ్ ఘాటుగా సమాధానం చెప్పింది. ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నది. మీరు ఆ ట్వీట్ ఈ క్రింద చూడొచ్చు. 



దీనితో మరోసారి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ల పోరు మొదలైంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS