ఆర్జీవీ-శ్రీ రెడ్డి అంశం పైన స్పందించిన పవన్ కళ్యాణ్

By iQlikMovies - April 20, 2018 - 00:38 AM IST

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన అసభ్య పదజాలంవాడిన శ్రీ రెడ్డి వెనుకాల తాను ఉన్నాను అంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పిన తరువాత మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ నుండి ఆయన పైన తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ అంశం పైన తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

ఇవే ఆ ట్వీట్లు-