గ్లామ్‌షాట్‌: అందాల కెరటం

By iQlikMovies - January 07, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

అందాల ఆరబోతలో అస్సలేమాత్రం మొహమాటం లేని ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాకే ఏ హీరోయిన్‌ చేయలేనంత ఎక్స్‌పోజింగ్‌ చేసి, యూత్‌ని విశేషంగా ఆకట్టేసుకుంది. ఈ మధ్య వచ్చిన హీరోయిన్స్‌లో గ్లామర్‌లో సంచలనం సృష్టించిన ముద్దుగుమ్మ అంటే ఈ అమ్మడి పేరునే ఠకీమని చెప్పేస్తారెవరైనా. 

 

ఇక తాజాగా పాయల్‌ రాజ్‌పుత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. టాప్‌ లేపేస్తున్నట్లుగా ఉన్న ఈ పిక్‌లో పాయల్‌ అందాలేమీ కనిపించకపోయినా, ఒక్కసారి ఇమేజినేషన్‌ చేసుకుంటే తెలుస్తుంది. ఆ పిక్‌లోని ఫీల్‌ ఎంతో. పైన అందమైన నీలాకాశం, కింద బీచ్‌ గలగలలు. మధ్యలో అమ్మడి హాట్‌ హాట్‌ కళకళలు. పిక్‌లో హాట్‌నెస్‌ ఏమీ లేకపోయినా, ఇమేజినేషన్‌ మాత్రం చాలా హార్డ్‌గా ఉంది కదూ.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS