పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌-5 విడుదలకి ముందే హ్యాక్?!

మరిన్ని వార్తలు

సైబర్ నేరాల అధికమవుతున్న వేళ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లు ఇప్పుడు భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న  చిత్రాల పై తమ దృష్టినిలుపుతున్నారు.

ఇప్పటికే బాహుబలి 2 చిత్రాన్ని హ్యాక్ చేసి పెద్ద మొత్తంలో డిమాండ్ చేసిన దుండగులను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది భయటకు తెలిసిన కొన్ని గంటల్లోనే దాదాపు రెండు వేల కోట్ల భారి బడ్జెట్ తో నిర్మితమైన పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌-5 చిత్రాన్ని కొందరు హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది.

దీన్ని ఆ చిత్రాన్ని నిర్మించిన సంస్థ అయిన వార్నర్ బ్రదర్స్ సంస్థ అధికార ప్రతినిది ఒకరు దృవీకరించారు. అయితే దుండగులు డిమాండ్ చేసిన మొత్తాన్ని వారికి ఇవ్వకుండా ఈ సంగతిని FBIవారికీ తెలియచేశారు.

ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నది. ఇక ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS