పూజా హెగ్దే.. ఏంటీ సెల్ఫీ అరాచకం

మరిన్ని వార్తలు

అందాల భామలు లాక్ఢౌన్ వేళ అందమైన పనులెన్నో చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. అందులో భాగంగా ముద్దుగుమ్మ పూజా హెగ్ధే ఏం చేసిందో చూశారా.? ఇదిగో ఇలా హాట్ సెల్ఫీకి పోజిచ్చింది. బ్లూ కలర్ మైక్రో నిక్కర్ ధరించి డీప్ గా ఓ సెల్ఫీ లాగించేసింది. ఇంత హాట్ గా సెల్ఫీకి పోజిచ్చాక ఊరికే ఉంటుందా.? ఆ పిక్ తీసుకొచ్చి నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఇంకేముంది.. ఈ సెల్ఫీకి వస్తున్న లైకులూ, కామెంట్లూ అబ్బో.. అబ్బబ్బబ్బో నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆప్టర్..

 

ఇక పూజా హెగ్ధే ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, ప్రబాస్ తో ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం కరోనాని కూడా లెక్క చేయకుండా పూజా జార్జియా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. జార్జియ నుండి తిరిగొచ్చాక సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది అందాల పూజా. అలా హోమ్ క్వారంటైన్ టైమ్ లో భాగంగానే, అప్పుడప్పడూ ఇదిగో ఇలా సెల్ఫ్ గానే హాట్ హాట్ ఫోటో సెషన్ కి తెర లేపుతోందన్న మాట. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. పూజా హాట్ అండ్ స్పైసీ సెల్ఫీ నిజంగానే కరోనా వేళ కళా పోషకుల్లో సరికొత్త ఉత్సాహం నింపిందనడం అతిశయోక్తి కాదేమో.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Selfie time ☺️☺️☺️☺️☺️

A post shared by Pooja Hegde (@hegdepooja) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS