ఇది చాలా.? ఇంకా చూపించాలా.!

మరిన్ని వార్తలు

అడిగినా, అడకపోయినా సోషల్‌ మీడియాలో అందాల దాడి చేయడం పూనమ్‌ పాండేకి వెన్నతో పెట్టిన విద్య. ఇండియా - పాకిస్తాన్‌ మధ్య వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీల సమయంలో 'ఇండియా గెలిస్తే, నగ్నంగా పోజులిస్తా' అని ప్రకటించి వివాదాల్లోకి ఎక్కి, తద్వారా పాపులారిటీ తెచ్చుకున్న పూనమ్‌ పాండే, బాలీవుడ్‌లో నషా వంటి సినిమాలు చేసింది. 

తెలుగులో 'లేడీ గబ్బర్‌సింగ్‌' అనే సినిమా చేస్తోంది. సినిమాలు తక్కువే అయినా, ఈమె తన అందాల ఆరబోతతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటో చూస్తే, 'ఇది చాలా.? ఇంకా చూపించాలా.?' అని ఆమె కవ్విస్తూ, అడుగుతున్నట్లుంది కదూ! 

ఫొటోలో ఏముంది కిక్కు, పూనమ్‌ పాండే ఇన్‌స్టాగ్రామ్‌ తెరిస్తే, అందులో ఆమె పోస్ట్‌ చేసిన కొన్ని వీడియోలో మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా చేస్తాయి. లేటెస్ట్‌ వీడియోలో, ఆమె అనాచ్ఛాదిత యెదయెత్తుల్ని జుట్టుతోనూ, చేతుల్తోనూ కవర్‌ చేయలేక.. కవర్‌ చేస్తున్న వైనం షాక్‌ ఇవ్వడం ఖాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS