హాట్ హాట్ ఫోటో షూట్స్‌లో ముందుగా ఉండే ముద్దుగుమ్మ పూనమ్ పాండే. హాట్ ఫోటో షూట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆమెకు ఆమె సాటి. ఎన్ని పోజులిచ్చినా, ఎంత గ్లామర్ ప్రదర్శించినా తరగని గ్లామర్ తన సొంతమంటుంది ఈ సెక్స్‌బాంబ్. కెమెరా కనిపిస్తే చాలు, ఒంటి మీద వలువలు తగ్గిపోతాయ్ పూనమ్ పాండేకి. అలా తన అమూల్యమైన గ్లామర్ బాండాగారం నుంచి తీసిన ఫొటోల్లో ఇదొకటి. ఏ ఫొటో అయినా అందులో కంటెంట్ ఒక్కటే. అదే హద్దులు దాటే ఎక్స్‌పోజింగ్. అదే తన ఆస్తి అని సగర్వంగా చెప్పుకోవడం పూనమ్ పాండేకే చెల్లింది.