హాట్ ఐటెం బాంబ్ పూనమ్ పాండే ఏం చేసినా సమ్‌థింగ్ స్పెషల్. అమ్మడు పండగలను పురస్కరించుకుని హాట్ అండ్ న్యూడ్ వీడియోస్‌తో చేసే గలాటా అంతా ఇంతా కాదు. అయితే న్యూ ఇయర్‌కి పూనమ్‌పాండే నుండి వచ్చిన లేటెస్ట్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 'పూనమ్ పాండే ప్రైవేట్ రూమ్' అంటూ ఆ వీడియోని విడుదల చేశారు.
అయితే ఇది సినిమానా.? వెబ్ సిరీస్‌నా.? లేదా న్యూ ఇయర్ స్పెషల్ వీడియోనా.? అనేది తెలియడం లేదు. నడుచుకుంటూ బాత్ టబ్‌లోకి వెళుతోంది. క్లియర్‌గా చూపించలేదు కానీ, న్యూడ్ బాడీనే. బాత్ టబ్‌లోంచి కనీ కనిపించని అందాలను వెనక నుండి చూపించారు.
2019లో ఈ పూర్తి వీడియో ప్రేక్షకుల ముందుకు రానుందట. అంటే డేట్ ఎప్పుడనేది తెలీదు కానీ, ఈ ఏడాదే. ఇలా కనీ కనిపించకుండా, చెప్పీ, చెప్పకుండా బట్టలు విప్పేసి, సస్పెన్స్‌లో పెట్టేసిన ఈ వీడియో గురించి ఆమె ఫాలోవర్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోయిందిప్పుడు.
గతంలో పూనమ్ పాండే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోందంటూ ప్రచారం జరిగింది. ఒకవేళ ఆ వెబ్ సిరీస్‌కి సంబంధించినదే ఈ వీడియో అయినా కావచ్చు. ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలింతకీ పూనమ్‌పాండే 'ప్రైవేట్ రూమ్'లో ఏముంది.? ఏం జరుగుతోంది.? తెలియాలంటే మరి కొంత టైం వెయిట్ చెయ్యాల్సిందే.