'సెక్స్‌ సెల్స్‌' పూనమ్‌ పాండే

By iQlikMovies - September 20, 2018 - 13:08 PM IST

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా హాట్‌ సంచలనం పూనమ్‌పాండే తాజాగా మరో సంచలనానికి తెర లేపింది. దుబాయ్‌లో జరిగిన ఇండియా - పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా తన సెమీ న్యూడ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, బాగానే క్యాష్‌ చేసుకుంది. అసలు పూనమ్‌ పాండే పాపులర్‌ అయ్యిందే క్రికెట్‌ మ్యాచ్‌తో. వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా పాకిస్థాన్‌పై ఇండియా గెలిస్తే న్యూడ్‌గా కనిపిస్తాను అని చెప్పడంతో వరల్డ్‌ వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. ఫైనల్‌లో ఇండియా గెలిస్తే మైదానంలో న్యూడ్‌గా నడుస్తాను అని చెప్పింది మళ్లీ. అలా తన బోల్డ్‌ మాటలతో పాపులారిటీ పెంచుకున్న పూనమ్‌పాండే, అలా వచ్చిన పాపులారిటీని క్రిస్‌మస్‌, హోలీ.. అంటూ తదితర స్పెషల్‌ సందర్భాల్లో ఎప్పటికప్పుడే కంటిన్యూ చేస్తూ వచ్చింది. తాజాగా జరిగిన ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా ఇదిగో ఇలా సెమీ న్యూడ్‌ పోజులిచ్చింది మరోసారి ఈ సోషల్‌ మీడియా హాట్‌ సుందరి. ప్రస్తుతం 'లేడీ గబ్బర్‌సింగ్‌' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది హాట్‌ హాట్‌ పూనమ్‌ పాండే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS