గ్లామ్‌షాట్‌: 'జిప్‌' తీసి 'కంచె' దాటి!

By iQlikMovies - July 01, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

'కంచె' సినిమాతో 'సీత'గా సాంప్రదాయంగా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్‌. క్లాసిక్‌ లుక్‌తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ సినిమా తర్వాత ఒకటి రెండు అవకాశాలు అదే తరహాలో వచ్చినా, ఆ తర్వాత మాత్రం అంచెలంచెలుగా ఎక్స్‌పోజింగ్‌కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది అమ్మడు. ఆ దిశగా కృష్ణవంశీ చిత్రం 'నక్షత్రం'లో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో ఓ రేంజ్‌లో అందాలారబోసేసింది. ఇదే కాదు, 'జయ జానకీ నాయకా' సినిమాలోనూ విచ్చల విడి శృంగారానికి తెర లేపింది.

 

ఎంత చూపించినా, ఈ అమ్మడికి ఎందుకో అవకాశాలు మాత్రం ఓ దారి చూపించలేకపోయాయి. దాంతో ఇంట్లో కూర్చోకుండా, నెట్టింట్లో అందాలారేయడం మొదలెట్టింది. నెట్టింట్లో ఫుల్‌ ఫ్రీడమ్‌తో హాట్‌ ఫోటో షూట్స్‌ పోస్ట్‌ చేస్తోంది. అలాగే తాజాగా ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోకి వస్తున్న రెస్పాన్స్‌ కెవ్వుకేక అనే మాట చిన్నదనిపిస్తుందేమో. బికినీ వేస్తే ఏముంది కిక్కు. ఇదిగో బికినీకి తక్కువ కాకుండా ఇలాంటి డ్రస్సు వేస్తేనే అసలు కిక్కు అంటోంది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Finally shot with the amazing 📸@sashajairam, styled by @shimoolpatel , make up @adhishreep 🌸🌸 #sundayvibes

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

టూ పీస్‌ కాస్ట్యూమ్‌, బోటమ్‌లో జీన్స్‌ ప్యాటర్న్‌ పొట్టి నిక్కరేసింది. కానీ, జిప్‌ పెట్టడం మర్చిపోయింది. లేదులెండి కావాలనే వదిలేసింది. ఇక టాప్‌ సంగతంటారా.? స్లీవ్‌లెస్‌.. కాదు, కాదు స్లీవ్‌ జారిపోయిన ఓ వైట్‌ టాప్‌ ధరించింది. హమ్మయ్యా రక్షించింది దానికున్న బటన్స్‌ మాత్రం ఓపెన్‌ చేయలేదులెండి. అయినా చూపించాల్సినంత అందం చూపించేస్తోందిలే. ఫేస్‌లో ఆ సెన్సువల్‌ ఎక్స్‌ప్రెషన్‌ మాత్రం చంపేస్తోందంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS