హాట్‌ లెగ్స్‌తో హీటు పుట్టించేస్తోంది

మరిన్ని వార్తలు

వాలు చూపులతోనే కెవ్వు కేక పుట్టించే అందం ప్రగ్యా జైశ్వాల్‌ది. క్లాసిక్‌ ఫేస్‌. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌. మోడల్‌ రంగం నుండి వచ్చిన ఈ ముద్దుగుమ్మకి తెలుగులో మంచి అవకాశాలే దక్కుతున్నా కానీ, స్టార్‌డమ్‌ మాత్రం దక్కడంలేదు. ఏ క్యారెక్టర్‌నైనా డీల్‌ చేయగల సత్తా ఉన్న బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్‌. 'నక్షత్రం' సినిమాలో హాట్‌హాట్‌గా అందాలారేస్తూ, యాక్షన్‌ సీన్స్‌ కూడా ఇరగదీసేసింది. ఏ క్యారెక్టర్‌నైనా అవలీలగా పోషించేయగలదు. తొలి సినిమాకే నటనలో మంచి మార్కులేయించుకుంది. ప్రస్తుతం 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలో నటిస్తోంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో ఇప్పటికే ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమాల ఆలస్యమవుతోంది. ఇదిలా ఉంటే, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ తాజా ఫోటోలో ఈ పొడుగు కాళ్ల సుందరి గ్లామర్‌ కెవ్వు కేక పుట్టిస్తోంది. సింప్లీ సూపర్బ్‌ అనేలా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS