ఉల్లిపొరమాటున 'కంచె' దాటిన అందం.!

By iQlikMovies - December 01, 2018 - 17:57 PM IST

మరిన్ని వార్తలు

ట్రాన్స్‌పరెండెడ్‌ దుస్తుల్లో అందమైన భామల అందచందాలు కనీ కనిపించకుండా కనువిందు చేస్తాయి. ఇక్కడ ప్రగ్యాజైశ్వాల్‌ పిక్‌ చూస్తున్నారుగా. కంగారు పడకండి. కాస్ట్యూమ్‌ ఉంది. కానీ స్కిన్‌లో కలిసిపోయింది. అదే ట్రాన్స్‌పరెంటెడ్‌ పేటర్న్‌ అన్నమాట ఆ మాటకొస్తే. చక్కనమ్మలు ఏం ధరించినా అందమే అన్నట్లుగా ఏమీ లేనట్టుగా ఉంది కానీ, ఇక్కడ ప్రగ్యా ఏమంత హద్దులు మీరినట్లుగా లేదులెండి.

'కంచె' సినిమాలో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ బ్యూటీ ఎప్పుడో గ్లామర్‌ కంచెలు దాటేసింది. 'జయ జానకి నాయకా' చిత్రంలో ఏకంగా బికినీలాంటి కాస్ట్యూమ్‌తో హాట్‌ హాట్‌ స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది. తాజాగా చూస్తున్నారుగా ఈ పిక్‌లో ప్రగ్యా జైశ్వాల్‌ గ్లామర్‌.

కొంచెం క్యూట్‌గా కొంచెం నాటీగా ఉందిలే. ఎన్ని సినిమాల్లో నటించినా, డెబ్యూ మూవీ ఇచ్చిన సక్సెస్‌ కిక్‌ మరో మూవీ ఇవ్వలేదీ ముద్దుగుమ్మకి. ప్రస్తుతం ఈ బ్యూటీ 'సైరా నరసింహారెడ్డి'లో ఓ చిన్న పాత్ర చేస్తోందట. అదేంటో మరి సినిమా విడుదలైతే కానీ తెలీదు. ఇంతకుమించి మరో అవకాశం అమ్మడి చేతిలో లేదు పాపం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS