లండన్ బేస్ గా వెలువడే ప్రముఖ వార్తా పత్రిక అయిన ‘ఈస్ట్రన్-ఐ’ సంస్థ ప్రతి యేటా నిర్వహించే ‘అత్యంత శృంగార మహిళ’’ టైటిల్ ని ఆన్ లైన్ పోల్ ద్వారా ప్రకటించారు.
ఈ పోల్ లో అత్యంత ఆసియాలో అత్యంత శృంగార మహిళ గా నటి ప్రియాంక చోప్రా ఎంపికైంది. ఆమె ఈ టైటిల్ ని ఐదవసారి గెలుచుకోగా పోయిన ఏడాది ఈ టైటిల్ ని గెలుచుకున్న దీపిక పడుకొనే మూడవ స్థానంలో నిలిచింది.
ఇక ఈ టైటిల్ ని పొందిన తరువాత తన అభిమానులకే ఈ టైటిల్ సొంతం అంటూ ప్రకటించింది ప్రియాంక. కొన్ని సంవత్సరాలు గా హాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు, టెలివిజన్ షోలతో బాగా పాపులర్ అయింది.
మొత్తానికి 30ప్లస్ లో కూడా ఎక్కువసార్లు ఈ టైటిల్ సొంతం చేసుకున్న నటి గా పేరు గడించింది.
ALSO SEE :
Qlik Here For The Gallery