ఆ విషయం తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది: మాధవన్

మరిన్ని వార్తలు

ప్రముఖ నటుడు R మాధవన్ కి తాజాగా “నా గుండె పగిలిపోయింది” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నది.

ఇంతకి ఆయన ఆ మాట ఎందుకు అన్నారు అంటే, “టెంపర్” సినిమా హిందీలో “సింబా” అనే పేరుతో రీమేక్ కాబడుతున్నది. ముందుగా ఈ చిత్రంలో ప్రతినాయకుడు పాత్రకి మాధవన్ ని తీసుకున్నారు, అయితే ఈమధ్యనే ఆయన భుజానికి గాయం అవ్వడంతో ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

అయితే దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించడం అంటే తనకెంతో ఇష్టం అని కాకపోతే ఇలా సినిమా వదులుకోవాల్సి వచ్చింది అని తన భాదని ప్రకటించాడు.

ఇక మాధవన్ అన్ని ప్రముఖ బాషలలో నటిస్తూ తనకంటూ భారతదేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS