లాక్‌డౌన్ టైమ్ ని ఎలా స్పెండ్ చేస్తున్నారు.? అనడిగితే, ‘అందరూ ఏం చేస్తున్నారో, నేనూ అదే చేస్తున్నాను.. ఇంట్లో వుండడం తప్ప, ఇప్పుడు కొత్తగా చేయడానికేముంది.?’ అని తనదైన స్టయిల్లో సమాధానమిస్తోంది ‘రత్తాలు’ లక్ష్మీరాయ్. లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారా.? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాననీ, అయితే లాక్‌డౌన్ మనకోసమే కాబట్టి, దాన్ని విధిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని అంటోంది లక్ష్మీరాయ్.
తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పై ఫొటోని పోస్ట్ చేసింది లక్ష్మీరాయ్. అభిమానులకి ఇది చాలా పెద్ద ఊరటగానే చెప్పుకోవాలి ఈ లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో. ఏ మాటకామాటే చెప్పుకోవాలంటే లక్ష్మీరాయ్ హాట్ అప్పీల్ ముందు లాక్‌డౌన్ కష్టాల్ని మర్చిపోవడం ఆమె అభిమానులకి సులువే. రత్తాలు ఏం చేసినా అలానే వుంటుంది మరి.
ALSO SEE :
Laxmi Raai Hot Photoshoot