'ది డ్రెస్ మస్ట్ ఫాలో ది షేప్ ఆఫ్ ది బాడీ అండ్ నాట్ ది బాడీ ఫాలోయింగ్ ది షేప్ ఆఫ్ ది డ్రెస్' అని హ్యాష్ టాగ్ పెట్టి, ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ముద్దుగుమ్మ రాశీఖన్నా. మొదట్లో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు బాడీ షేప్‌పై బాగా కాన్సన్ట్రేషన్ చేసింది. జిమ్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ, బాడీని చక్కగా అందంగా షేప్ చేసింది. అందుకే ఇప్పుడు బాడీ షేప్ గురించి ఇదిగో ఇలా నీతులు చెప్పేస్తోంది. లేకుంటే, మొదట్లో ఈ బ్యూటీ బొద్దు బ్యూటీనే. ఇలాంటి మెసేజ్‌లకు చాలా దూరం. క్యూట్‌గా ఉన్నా, కాస్త మోటుగానే కనిపించేది హీరోల పక్కన. ఏది ఏమైతేనేం బాడీ షేప్‌పై ఇప్పటికి పట్టు సాధించింది కదా. అందుకే ఈ బ్యూటీ చెప్పే సలహాలు వినాలి మరి. ఇకపోతే ఫోటో విషయానికి వస్తే, రెడ్ కలర్ షార్ట్ కాస్ట్యూమ్. సో హాట్ లుక్ ్స అదరగొట్టేస్తోంది కదా రాశీఖన్నా.