గ్లామ్‌షాట్‌: కర్టెన్‌ వెనకాల బక్క పలచని సోయగం.!

By Inkmantra - February 22, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

కాంట్రవర్సీ భామ రాధికా అప్టేకి వివాదాలేం కొత్త కావు. కానీ ఎప్పటికప్పుడే ఫ్రెష్‌గా వివాదాలతో సావాసం చేస్తుంటుంది. న్యూడ్‌గా, సెమీ న్యూడ్‌గా కనిపించడానికైనా అస్సలు మొహమాటపడని రాధికా ఆప్టే, తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. ఆ పిక్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రాలింగ్‌కి గురౌతోంది. 

 

కర్టెన్‌ లాంటి ఓ కాస్ట్యూమ్‌లో హాటీ క్లీవేజ్‌లో కెమెరాకి పోజిచ్చింది రాధికా ఆప్టే. ఈ ఫోటో చూసి నెటిజన్లు కర్టెన్‌ వేసుకొచ్చేశావా.? కాస్ట్యూమ్స్‌లో ఇంకేం డిజైన్స్‌ కనిపించలేదా.? నీకు అంటూ కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్‌ని చాలా లైట్‌గా తీసుకునే రాధికా ఆప్టే ఆ కామెంట్స్‌ని తిప్పి కొడుతోంది. 

 

ఇక ఈ పిక్‌ విషయానికి వస్తే, బ్రౌన్‌ చాక్లెట్‌ కలర్‌ కట్‌ పీసెస్‌లాంటి కాస్ట్యూమ్‌లో ఓ డిఫరెంట్‌ పోజిచ్చి, ముఖంలో సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ కూడా ఇచ్చేసరికి ఈ పిక్‌ని లైక్‌ చేసినోళ్లు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈ పిక్‌ చూసి లైక్‌, డిస్‌ లైక్‌.. మీది ఏ కేటగిరినో ఎంచుకోండి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS