ఏదో ఒక వివాదంతో వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచే రాధికా ఆప్టేకి గ్లామర్‌లో పెద్దగా టేస్ట్ లేకపోయినా, విచ్చలవిడి గ్లామర్‌ని ప్రదర్శించడంలో మాత్రం ఎలాంటి హద్దులూ లేవు. క్లీవేజ్ షోకే కాదు, ఫుల్ స్కిన్ షో, టోటల్ న్యూడ్‌గా కనిపించడానికైనా అమ్మడికి అస్సలెలాంటి అభ్యంతరాల్లేవు.
ఓ హిందీ సినిమాకి సంబంధించి రాధికా ఆప్టే బికినీలో బీచ్‌లో తిరుగాడుతున్న వీడియోలు, పిక్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే నెటిజన్స్‌కి. అదటుంచితే తాజాగా రాధికా ఆప్టే పోస్ట్ చేసిన ఈ పిక్ ఇప్పుడు వైరల్ అయ్యింది. మొన్నీ మధ్యనే ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకున్నందుకు రకుల్ ప్రీత్‌సింగ్ నెటిజన్ల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
తాజాగా రాధికా ఆప్టే కూడా అలాంటి విమర్శలే ఎదుర్కోవాల్సి వస్తుందా.? అయినా రాధికా ఆప్టేకి ఇవన్నీ చాలా మామూలే. విమర్శలతో పాటు, ఫ్రీగా పబ్లిసిటీ కూడా వస్తుందని భావిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. క్లీవేజ్ షోతో చెమ్కీ చెమ్కీ టాప్‌లో ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన రాధికా ఆప్టే లుక్స్‌ని ఓ సారి మీరు కూడా ఓ లుక్కేస్తోండి.
ALSO SEE : Radhika Apte Hot and Sexy Photoshoot