గ్లామ్‌ షాట్‌: రెడ్‌ హాట్‌ రాధికా ఆప్టే

మరిన్ని వార్తలు

పదునైన మాటలతో వివాదాస్పదంగా వార్తల్లోకెక్కడమే కాదు, సామాజిక బాధ్యతతో పలు అంశాలపై తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేయడంలోనూ దిట్ట అయిన అందాల భామ రాధికా ఆప్టే, 'సెక్స్‌బాంబ్‌' ఇమేజ్‌ని చాలా తేలిగ్గానే సంపాదించేసుకుంది. తనకు పెళ్ళయ్యిందనే విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని చెప్పే ఈ బ్యూటీ, సినిమా కోసం అవసరమైతే న్యూడ్‌గా నటించడానికీ వెనుకాడదు. 'పర్‌ఛేద్‌' లాంటి సినిమాల్లో న్యూడ్‌గా నటించేసింది కూడా.

ఇటీవల ఓ దక్షిణాది ప్రముఖ హీరోపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ బ్యూటీ, మోడ్రన్‌ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూ కుర్రకారు గుండెల్లో హీట్‌ని పెంచేస్తుంటుంది. హాట్‌ సమ్మర్‌ కూల్‌ స్విమ్మింగ్‌.. అంటూ పాఠాలు చెబుతోందిగానీ, బికినీలో ఈ బ్యూటీని చూస్తే ఎవరికైనా హీట్‌ పెరిగిపోకుండా వుంటుందా? అందం ప్లస్‌ అభినయం, వీటన్నిటికీ మించి హాట్‌ అప్పీల్‌.. దటీజ్‌ రాధికా ఆప్టే. సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తూ, నటిగా సినిమా సినిమాకీ తన రేంజ్‌ పెంచుకుంటోన్న ఈ బ్యూటీ తెలుగులో 'రక్తచరిత్ర', 'లెజెండ్‌', తదితర సినిమాల్లో నటించిన సంగతి తెల్సిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS