రాజుగాడు సెన్సార్ రిపోర్ట్

By iQlikMovies - May 28, 2018 - 13:56 PM IST

మరిన్ని వార్తలు

యంగ్ హీరో రాజ్ తరుణ్-అమైరా దస్తూర్ నటించిన రాజుగాడు చిత్రం జూన్ 1న ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి విదితమే. ఇక ఈ చిత్రం తాలుకా సెన్సార్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంతో సంజనా రెడ్డి అనే దర్శకురాలు తెలుగు తెరకి పరిచయం కానున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS