ప్రముఖ నటుడు రాజా రవీంద్ర ఇంట్లో విషాదం

మరిన్ని వార్తలు

ప్రముఖ నటుడు రాజా రవీంద్రకి ఈ రోజు జరిగిన సంఘటన పెద్ద విషాదంలా మిగిలిపోతుంది.

అందుతున్న సమాచారం ప్రకారం, రాజా రవీంద్ర తండ్రి గారు అయిన జయ ప్రకాష్ (70) ఈరోజు ఉదయం తుదిశ్వాస విడవడం జరిగింది. ఆయన మరణానికి కారణం బ్రెయిన్ హ్యమరేజ్ అని తెలిసింది. ఈ మరణ వార్తతో రాజా రవీంద్ర కుటుంబం తీవ్ర విచారంలో మునిగిపోయింది.

ఇక ఈ వార్త తెలిసిన తరువాత ఇండస్ట్రీ లోని ప్రముఖులు, శ్రేయోభిలాషులు రాజా రవీంద్ర కి తమ ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నారు.

మా iQlikMovies.com తరపున కూడా జయ ప్రకాష్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS