శ్రీ రెడ్డి లీక్స్ మొదలుపెట్టింది.. తొలి ఫోటో రిలీజ్..!

మరిన్ని వార్తలు

సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి నటి శ్రీ రెడ్డి పేరు తెలియని వారుండరు. ఇక ఈమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండే కొంతమంది పైన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఇప్పటికే పలు టీవీ ఛానల్స్ డిబేట్ లలో మాట్లాడడంతో శ్రీ రెడ్డి కి చాలా ఫాలోయింగ్ వచ్చింది. ఇక ఆమె తనతో సన్నిహితంగా ఉన్న సెలబ్రిటిలు ఫోటోలు, వాళ్ళు తనతో ఉన్న ఫోటోలని ఒక్కొకటిగా లీక్ చేస్తాను అని చెప్పింది. చెప్పిన దాని ప్రకారమే, ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా ఒకటి విడుదల చేసింది.

దీనితో ఒక్కసారిగా ఈ ఫోటో గురించిన చర్చ అందరిలోనూ మొదలైంది. అలాగే ఈ ముఖం కనపడకుండా ఉన్న నటుడు ఎవరు అన్న ఊహాగానాలు ఫిలిం నగర్ లో షురు అయింది. ఇప్పుడు ఈ ఫోటో లో ఉన్నది ఎవరు అని చెబుతుందా లేక మరో కొత్త ఫోటో పెడుతుందా అనేది వేచి చూడాలి. 

మొత్తానికి శ్రీ రెడ్డి లీక్స్ మొదలయ్యాయి అనుకోవచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS