రాజా ది గ్రేట్- మాస్ మహారాజా రవితేజ చాలా కాలం తరువాత చేస్తున్న సినిమా అవ్వడంతో ఈ చిత్రం పైన చాలా ఆశలే ఉన్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పూర్తయింది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీనితో రాజా ది గ్రేట్ వచ్చే వారం 18న విడుదల కావడానికి లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి.