రంగస్థలం పైన రాజమౌళి ట్వీట్

By iQlikMovies - April 07, 2018 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

ఎప్పుడా.. ఎప్పుడా.. రంగస్థలం చిత్రం పైన దర్శకుడు రాజమౌళి ఎప్పుడు తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో పెడతాడో అన్న ప్రశ్నకి సమాధానం దొరికేసింది.

ఇక ఆ వివరాల్లోకి వెళితే, రాజమౌళికి రంగస్థలం చిత్రం చాలా బాగా నచ్చింది అని ఆయన ట్వీట్ చూస్తే అర్ధమవుతుంది. ఈయన కూడా రంగస్థలం సినిమా పైన ట్వీట్ పెట్టడంతో ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తిన జాబితాలోకి రాజమౌళి చేరిపోయాడు.

ఆయన చేసిన ట్వీట్ ఇదే-


మొత్తానికి దర్శకధీరుడితో కూడా రామ్ చరణ్ & రంగస్థలం టీం శబాష్ అనిపించుకుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS