ఎన్నికల పై స్పందించిన రజినీకాంత్

మరిన్ని వార్తలు

జయలలిత మరణం తరువాత ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం ఎన్నికకు సంబంధించి రజినీ పై వస్తున్న పుఖార్లకు ఎట్టకేలకు సమాధానం ఇచ్చాడు. 

రాబోయే ఎన్నికల్లో నా మద్దతు ఏ పార్టీకి ఉండబోదు అని ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS