హాట్‌ అండ్‌ స్పైసీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌

By iQlikMovies - June 07, 2018 - 17:38 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ హాట్‌ అందాలతో రెచ్చిపోవడం రకుల్‌కి మొదట్నుంచీ వెన్నతో పెట్టిన విద్యే. అయితే బాలీవుడ్‌కెళ్లాక ఈ స్మైలీ బ్యూటీ అందాలారబోతలో కంచెలు దాటేసిందనే చెప్పాలి. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వరుస సినిమాలతో బిజీగా గడిపేసింది ఒకప్పుడు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 

ఆమెను తెలుగులో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో ఓ చిత్రంలో నటిస్తోంది. అయితే తెలుగులో దక్కించుకున్న స్టార్‌డమ్‌ ఇంకా రకుల్‌కి ఎక్కడా లభించలేదు. అందుకే తెలుగులో తన పూర్వ వైభవం సంపాదించుకోవాలని రకుల్‌ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. బాలీవుడ్‌కెళ్లాక అమ్మడు గ్లామర్‌లో కాసింతో, కూసింతో ఉన్న కంచెలు కూడా తెంచేసింది. ఇదంతా ఎందుకమ్మా అంటే తెలుగులో ఆఫర్స్‌ కోసమేనని సిగ్గు లేకుండా చెప్పేస్తోంది. 

మొన్నా మధ్య ఓ మేగ్జైన్‌ కోసం ఎంత విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్‌ చేసిందో చూశారుగా. అప్పటి నుండీ ఏదో ఒక రకంగా గ్లామర్‌ దాడి చేస్తూ, వివాదాల్లోకెక్కుతూనే ఉంది అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 

చూశారుగా ఈ ఫోటోలో రకుల్‌ హాట్‌ అండ్‌ స్పైసీ గ్లామర్‌. ఎల్లో కలర్‌ షార్ట్‌ ఫ్రాక్‌లో క్లీవేజ్‌ అందాలతో పిచ్చెక్కించేస్తోంది కదా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS