గ్లామ్‌షాట్‌: వారెవ్వా.. రకుల్‌ మళ్లీ రెచ్చిపోయిందిగా.!

మరిన్ని వార్తలు

 గ్రీన్‌ కలర్‌ వెల్వెట్‌ మోడ్రన్‌ వేర్‌లో రకుల్‌ అందాల రచ్చ చేసింది. మొన్నా మధ్య వరుసగా హాట్‌ హాట్‌ డ్రస్సులతో రెచ్చిపోయి ఫోటోలకు పోజులిచ్చి, సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ ఆగ్రహానికి గురైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఈ మధ్య అలాంటి విమర్శలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. మళ్లీ ఇదిగో ఇలా పెచ్చిపోయిన అందాల ఆరబోతతో మతులు పోగొట్టేసింది. నాణానికి రెండు వైపులా అన్నట్లుగా, రకుల్‌ని తిట్టేవాళ్లతో పాటు, అభిమానించేవాళ్లు చాలా ఎక్కువే ఉంటారు. అందుకే తిట్టేవాళ్లెందరున్నా, వారిని లైట్‌ తీసుకుంటూ, అభిమానించే వాళ్ల కోసం ఇదిగో ఇలాంటి సాహసాలు చేస్తూనే ఉంటుంది.

 

ఓ మ్యాగ్జైన్‌ కవర్‌ పేజ్‌ కోసం రకుల్‌ ఇలా హొయలు పోతూ సెగలు పుట్టిస్తోంది. గ్రీన్‌ కలర్‌ వెల్వెట్‌ క్లాత్‌ ఫ్రాక్‌కి ఒక సైడ్‌ డీప్‌ కట్‌ ఉండడంతో, వేడి వేడిగా థై సౌందర్యం విందు చేస్తోంది. ఆ గౌను పైన ధరించిన డెనిమ్‌ బ్లూ లాంగ్‌ బ్లేజర్‌ రకుల్‌ అందాలకు స్టైలిష్‌ లుక్స్‌ అద్దింది. యాక్సెసరీస్‌ ఏమీ ధరించలేదు. కానీ, ముఖంలోని ఆ సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ ముందు ఇంకే ఆభరణమైన చిన్నబోదూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS