రంగస్థలం సెన్సార్ అప్డేట్..

By iQlikMovies - March 26, 2018 - 15:59 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాకి సంబందించిన సెన్సార్ సర్టిఫికేషన్ పూర్తయింది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A ఇవ్వడం జరిగింది. దీనితో ఈ సినిమా 30న విడుదలవ్వడానికి లైన్ క్లియర్ అయినట్టుగా చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS