హీరో రామ్ - లింగుసామిల ది వారియర్ రేపు గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ చిత్రం యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కుల విలువ 40 కోట్లు. హీరో రామ్ ఇదే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. ఇస్మార్ట్ శంకర్ 35 కోట్ల షేర్‌తో హీరోకి ప్రస్తుతం అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు వారియర్ బిగ్గెస్ట్ బిజినెస్ గా నిలిచింది.
అయితే అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయి. మౌత్ టాక్ పైనే ఇప్పుడు సినిమా ఆధారపపడింది. పైగా వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలు కూడా ఈ సినిమాపై ప్రభావం చూపే అవకాశం వుంది.
ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం 11.70 Cr
సీడెడ్ 6.30 Cr
ఆంధ్ర: 16 Cr
ఏపీ, తెలంగాణ : 34 Cr
రెస్ట్ అఫ్ ఇండియా: 4 Cr
ఓవర్సిస్ : 2Cr
ప్రపంచవ్యాప్తంగా: 40 కోట్లు