భారత రాష్ట్రపతికి రానా ముఖ్య విజ్ఞప్తి

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో టవరింగ్ పర్సనాలిటీ ఉన్న హీరో రానా దగ్గుబాటి. ఆయన నటించిన భారతదేశ తొలి సబ్ మెరైన్ చిత్రం ఘాజీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఈ సందర్భంగా రానా ప్రత్యేకంగా భారత రాష్ట్రపతికి ఒక ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరంలో భారతదేశానికి ఎంతోమంది సైనికులు అనేక సందర్బాలలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మనకు రక్షణగా నిలిచిన వారి గుఇంచి అందరికి తెలియచేయాలని కోరాడు.

ఎందుకంటె అలాంటి వీరసైనికుల గురించి సామాన్యజనానికి ఎవరికి తెలియకపోవడం. ఈ సినిమా చేస్తునప్పుడు చాలా మంది నేవీ అధికారులను కలిసిన సందర్భంలో తనకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నానని ఈ ఉత్తరంలో తెలియచేశాడు.

మరి చూడాలి.. మన దేశపు కమాండర్ ఇన్ చీఫ్ ఈ ఉత్తరం పై ఎలా స్పందిస్తారో!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS