తమ్ముడి అంత్యక్రియలకి రాకపోవడానికి కారణం అదేనా?!

మరిన్ని వార్తలు

మొన్నరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రవితేజ తమ్ముడు భరత్ అంత్యక్రియలకు ఆయన కుటుంబీకులు రాకపోవడం పై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది.

అయితే వారు రాకపోవడానికి ముఖ్యకారణం భరత్ ని అలాంటి పరిస్థితిలో చూడలేము అనే భావనతోనే తాము రాలేము అని సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తుంది. ఇక వారి కుటుంబం నుండి రఘు ఒక్కడే అంత్యక్రియలకు హాజరు అయ్యాడు.

సినీ పరిశ్రమ నుండి జీవిత-రాజశేఖర్ దంపతులు, అలీ, రఘుబాబు, ఉత్తేజ్ మరికొంతమంది భరత్ కి నివాళులు అర్పించారు.

మొత్తానికి రాష్ డ్రైవింగ్ తో మరొక నిండు ప్రాణం పోయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS