చాలా గ్యాప్ తీసుకొని ఒకేసారి రెండు సినిమాలకి ఓకే చెప్పిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు షూటింగ్స్ లో తెగ బిజీ అవుతున్నాడు.
ఇప్పటికే టచ్ చేసి చూడు సినిమా మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకొని రెండో షెడ్యూల్ కోసం పాండిచేరికి వెళ్ళబోతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం, మార్చ్ 6న యూనిట్ హైదరాబాద్ నుండి పాండిచేరి వెళతారు, మార్చ్ 8 నుండి షూటింగ్ స్టార్ట్ అవ్వనుందట.
ఈ జోరు చూస్తుంటే, రవితేజ్ సమ్మర్ సినిమాల రేసులో తన సినిమాని కూడా రేసులో ఉంచేలానే ఉన్నాడు.