ముద్దుగుమ్మ రెజీనా అందాల దాడి చేసిందంటే తట్టుకోవడం కొంచెం కష్టమే. పర్ఫామెన్స్ ఎంత బాగా చేస్తుందో ఎక్స్పోజింగ్ కూడా అంతలానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మకి. అయినా గ్లామర్ ప్రపంచంలో ఉండాల్సిన మెయిన్ అట్రాక్షన్ హాట్నెస్సే అంటోందీ బ్యూటీ. పదిమందిలో ఉన్నా రెజీనా ది స్పెషల్ అనేలా తన గ్లామర్ ఉండాలనుకుంటుందట రెజీనా. అందుకే బహిరంగ కార్యక్రమాలకు వచ్చినప్పుడు వెరీ వెరీ స్పెషల్గా రెడీ అయ్యి వస్తుంది. ఆ స్పెషల్లోనే ఉండాల్సిన హాట్నెస్ అంతా రంగరించేస్తుంది. సినిమాలతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో కూడా ఇలా హాటెస్ట్ ఫోటోలతో కైపెక్కిస్తూ ఉంటుంంది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రెజీనాకి అప్పుడప్పుడూ ఇలా హాట్ ఫోటో సెషన్ చేయించుకుంటే, కొంచెం రిలీఫ్ వస్తుందట. అందుకే ఇలా..అంటోంది. అవునులే డబుల్ ధమాకానే. అమ్మడికి రిలాక్స్, ఆడియన్స్కి హాట్ అప్పియరెన్స్. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని సినిమాలతో బిజీగా గడుపుతోంది ముద్దుగుమ్మ రెజీనా.