రేణు దేశాయ్- గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలు తద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆమెకి ఏర్పడిన వివాదం అమెని వార్తల్లో నిలిచేలా చేసింది.
ఆమె తనన సినీ కెరీర్ మొత్తంలో నటిచింది కేవలం రెండు సినేమాలి. ఆ రెండు కూడా పవన్ కళ్యాణ్ చిత్రాలు కావడం కొసమెరుపు. ఇక తాజాగా ఆమె మళ్ళీ తెలుగు సినిమాలలో నటించడానికి ఒకే చెప్పడంతో అందరి దృష్టి ఆమె వైపుకి తిరిగింది.
ఇక నిర్ణయం తీసుకోవడమే కాదు దానికి సంబంధించి ఇప్పుడు తెలుగు దర్శకులు-నిర్మాతల నుండి కొత్త కథలు వినడం కొన్ని చదవడం వంటివి చేస్తున్నది. మరి ఈ అమ్మడు కోరుకుంటున్నట్టుగా మంచి పాత్రలు ఈమెకి లభిస్తాయా లేక ఈమెని సినిమాలో పెట్టుకోవడానికి బయపడతారా అన్నదాని పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
మరి రేణు దేశాయ్ సినీ భవిష్యత్తు పైన త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.