అకున్ సబర్వాల్- తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. అలాంటి ఆయన పై మోస్ట్ కాంట్రవర్సియల్ దర్శకుడైన ఆర్జీవీ సంచలన కామెంట్స్ చేశాడు.
గత నాలుగు రోజుల నుండి సినీ పరిశ్రమ వ్యక్తుల పై జరుగుతున్న విచారణ పై తన మార్కు కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఆ కామెంట్స్ లో ఆసక్తికరంగా అకున్ సబర్వాల్ ని హీరోగా పెట్టి రాజమౌళిని బాహుబలి3 తీస్తాడేమో అని కామెంట్ చేశాడు.
ఇవే ఆయన చేసిన కామెంట్స్-