వర్మ 'జీఎస్‌టీ 2'లో పోర్న్‌ స్టార్‌ ఎవరు?

మరిన్ని వార్తలు

పోర్న్‌ స్టార్‌ మియా మల్కోవాతో డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'జీఎస్‌టీ' సంచలన విజయం అందుకోవడంతో 'ఆ' అభిమానుల కోసం వర్మ ఇప్పుడు జీఎస్‌టీ సీక్వెల్‌ తీయనున్నాడట. ఈ విషయం వర్మ అనౌన్స్‌ చేసినప్పటి నుండీ, ఈ వీడియోలో కనిపించబోయే ఆ పోర్న్‌ స్టార్‌ ఎవరంటూ ఆశక్తి నెలకొంది. 

అయితే ఇంకెవరై ఉంటారులే, మళ్లీ మియా మల్కోవానే అయ్యుంటుందిలే అనుకుంటున్నారు ఓ పక్క. అయితే వర్మ మియా మల్కోవాతోనే ఆల్రెడీ మరో వీడియోను షూట్‌ చేసి పెట్టేశాడనీ, అదే 'జీఎస్‌టీ 2'గా విడుదల చేయనున్నాడనీ అంటున్నారు మరో పక్క. ఇంకొకటేంటంటే, ఈ జీఎస్‌టీ తెచ్చి పెట్టిన సక్సెస్‌తో వర్మకి ఈ తరహా పోర్న్‌ అటెంప్ట్‌పై కాన్ఫిడెన్స్‌ బాగా పెరిగిందట. దాంతో ప్రస్తుతం 'జీఎస్‌టీ 2' కోసం సరైన, వర్మ టేస్ట్‌కి తగ్గ పోర్న్‌ స్టార్‌ కోసం వర్మ అన్వేషణలో పడినట్లు తెలుస్తోంది. 

పోర్న్‌ రంగంలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నోళ్లు అందులోనూ, ఇండియన్స్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్న పోర్న్‌ స్టార్స్‌ పేర్లు వర్మ లిస్టులో ఉన్నాయట. ఇదంతా బాగానే ఉంది. పోర్న్‌ ప్రకంపనలతో బిజీ అయిపోయిన వర్మ అసలు సినిమాల సంగతి పక్కన పెట్టేశాడా ఏంటి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నాగార్జునతో వర్మ తెరకెక్కిస్తున్న సినిమా సెట్స్‌పై ఉంది. ఆ సినిమా అప్‌డేట్స్‌ ప్రస్తుతానికి తెలీడం లేదు. మరో పక్క వర్మ ఎన్టీఆర్‌ బయోపిక్‌ అయిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ని తెరకెక్కించాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఆ సినిమా స్టార్ట్‌ అవుతుందని గతంలో చెప్పాడు వర్మ. మరి ఆ సినిమా సంగతేంటో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS