ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ మరో సంచలనానికి తెరతీశాడు అని చెప్పొచ్చు. తన పైన దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ప్రముఖ టీవీ ఛానల్ పైన అలాగే న్యూస్ యాంకర్ పైన కేసు పెట్టడానికి వర్మ సిద్ధం అవుతున్నాడు.
ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా అందరికి తెలిపాడు. మీరు చూడండి ఆయన ఏం చెప్పాడు అనేది-
మొన్న ఆయన పోలీసు విచారణకి హాజరయిన సాయంత్రమే టీవీ9 ఛానల్ లో చర్చా వేదికలో పాల్గొన్నాడు. ఇక ఆ తరువాత నుండి సోషల్ మీడియాలో టీవీ9 పైన కొన్ని ట్వీట్స్ పెట్టడం చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా కేసు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు.