కాంట్రవర్సీకి అడుగు దూరంలోనే ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఏదైనా ఆసక్తికరమైన అంశం మన చుట్టూ జరుగుతుంటే ఆయన ఆ విషయంపైన స్పందించే తీరు అందరిని ఆశ్చర్యానికి అదే సమయంలో ఒక్కింత వింత అనుభవానికి కూడా గురిచేస్తుంటాయి.
అయితే మన పొరుగు రాష్ట్రం అయిన తమిళనాడులో జరుగుతున్న రాజకీయ గందరగోళం పై తన మార్కు ట్వీట్లని గుప్పిస్తునే ఉన్నాడు. ఇక నేటి సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పుతో జైలుపాలు కాబోతున్న శశికళ పై మనవాడి ట్వీట్లని మీరూ చూడండి-