గ్లామ్‌ షాట్‌: హాట్‌ బ్యూటీ పెర్‌ఫెక్ట్‌ కిక్‌!

మరిన్ని వార్తలు

ఎవరీ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా? రితికా సింగ్‌. అదే వెంకటేష్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'గురు' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. గ్లామర్‌లో తక్కువేమీ కాదంటోంది. ఈ సినిమాలో ఇలా కనిపించినా, ముందు ముందు గ్లామరస్‌గా కూడా నటిస్తానంటోంది. మహిళా లోకం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని నమ్మే వ్యక్తుల్లో తాను ముందుంటానని చెప్పింది ఈ బ్యూటీ. సినిమాల్లో పోరాట సన్నివేశాల్లో నటించడమే కాకుండా, రియల్‌ లైఫ్‌లో కూడా మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఈ బ్యూటీకి ఇష్టమట. మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని ఇలా తెలిపింది. ఈ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నిజంగానే ఈ ఫోటో చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది కదా. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS