టోన్డ్‌ జీన్స్‌లో సెగలు పుట్టిస్తున్న 'పెళ్లిచూపులు' బ్యూటీ.!

By iQlikMovies - October 19, 2018 - 16:19 PM IST

మరిన్ని వార్తలు

అంతవరకూ హీరోయిన్‌ ఫ్రెండ్‌గా, హీరో చెల్లెలిగా సుపరిచితురాలైన ముద్దుగుమ్మ రీతూ వర్మ అనూహ్యంగా 'పెళ్లిచూపులు' సినిమాతో సెన్సేషనల్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఊహించని బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన 'పెళ్లిచూపులు' సినిమా ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్‌ అచీవ్‌మెంట్‌ అని చెప్పక తప్పదు. హీరోయిన్‌గా తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ కొట్టినా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటోంది. తమిళంలో ఎంట్రీలోనే అగ్ర హీరో విక్రమ్‌ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్‌ పిక్స్‌తో ఇదిగో ఇలా కుర్రోళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా రీతూ వర్మ పోస్ట్‌ చేసిన ఈ ఫోటోలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ కెవ్వుకేక పుట్టిస్తున్నాయి. పెద్దగా గ్లామర్‌ అనలేం కానీ, ఓ మోస్తరు హాట్‌ గ్లామర్‌తో కైపెక్కిస్తున్న ఈ పిక్‌కి ఆమె ధరించిన టోన్డ్‌ జీన్స్‌ మరో ఆకర్షణగా నిలుస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS