హాట్‌ తూనీగ చంపేసిందంతే

మరిన్ని వార్తలు

'తూనీగ తూనీగ' సినిమాలో నటించిన రియా చక్రవర్తి తెలుగులో ఆ తరువాత ఇంకే సినిమాలోనూ కనిపించలేదు. ఈ బ్యూటీకి అందాల విందు అంటే భలే పసందు. వడ్డించడంలోనే సుమీ. చూసుకున్నోడికి చూసుకున్నంత అనే స్థాయిలో గ్లామర్‌ ఒలక బోసేయడం రియా స్పెషాలిటీ. ఏం చేసినా అవకాశాలైతే ఆమె అనుకున్నట్లు రావట్లేదు. కానీ గ్లామర్‌ ప్రదర్శనలో రాజీ పడబోనంటున్న రియా చక్రవర్తి ఈ ఫొటోలో హాట్‌ హాట్‌గా చంపేస్తోంది కదా?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS