టైటిల్ చూసి సల్మాన్ ఖాన్ రూ 44.5 కోట్లు ఎవరికైనా ఫైన్ గా కట్టడా లేక వీటితో ఏమైనా చేశాడా అని ఏదేదో ఊహించుకోకండి...
ఈ మొత్తాన్ని సల్మాన్ ఖాన్ ఈ సంవత్సరం ప్రభుత్వానికి అడ్వాన్స్డ్ టాక్స్ రూపంలో చెల్లించాడు. దీనితో సల్మాన్ ఖాన్ సంపాదన ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. గత సంవత్సరంలో రూ 33 కోట్లు కట్టినట్టు గా తెలుస్తుంది.
ఇక మిగతా బాలీవుడ్ యాక్టర్స్ విషయానికి వస్తే, అక్షయ్ కుమార్- రూ 29.5 కోట్లు, హ్రితిక్ రోషన్- రూ25.5కోట్లు అడ్వాన్స్డ్ టాక్స్ గా కట్టినట్టు తెలుస్తుంది.